కొత్త పదాల చర్చకు స్వాగతం.
మీరు తెలుసుకోదలచిన పదాల్ని, చర్చించదలచుకున్న పదాల్ని ఇక్కడ రాయండి.
తెలుగులో రాయడానికి లేఖినిని వాడండి.
మీరు తెలుసుకోదలచిన పదాల్ని, చర్చించదలచుకున్న పదాల్ని ఇక్కడ రాయండి.
తెలుగులో రాయడానికి లేఖినిని వాడండి.
www.lekhini.org
Information Technology = సమాచార సాంకేతిక రంగం
Mobile Phone = చరవాణి
Internet = అంతర్జాలం
code = సంకేత భాష
Mobile Phone = చరవాణి
Internet = అంతర్జాలం
code = సంకేత భాష
Sir telugu literature ki booklist cheypandi sir plzzzz paper 1 and 2 ki
ReplyDeleteఈరోజు శుభదినం. నేను ఈరోజే తెలుగుమాటలాట అంతర్జాలాన్ని కనుగొన్నాను. చాలా సంతతము.
ReplyDeleteనా మనవి: ఆంగ్ల channel కు తెలుగు పర్యాయపదం ఏమిటి - తెలియజేయగలరు.