Showing posts with label dictionary. Show all posts
Showing posts with label dictionary. Show all posts

Saturday, 23 November 2013

మాటలాట-1

కొత్త పదాల చర్చకు స్వాగతం.
మీరు తెలుసుకోదలచిన పదాల్ని, చర్చించదలచుకున్న పదాల్ని ఇక్కడ రాయండి.
తెలుగులో రాయడానికి లేఖినిని వాడండి.
www.lekhini.org

Information Technology  =  సమాచార సాంకేతిక రంగం
Mobile Phone = చరవాణి
Internet = అంతర్జాలం
code = సంకేత భాష