Showing posts with label vocabulary. Show all posts
Showing posts with label vocabulary. Show all posts

Saturday, 23 November 2013

తొలిమాట

ప్రియమైన తెలుగు మిత్రులారా..! తెలుగు భాషాభిమానులారా..! స్వాగతం.. సుస్వాగతం..
మన తీయనైన తెలుగు భాషలో సమానార్థక పదాలుగా ఉండీ వాడుకకు దూరమైపోతున్న పదాల్ని మరలా ఒకసారి గుర్తు చేసుకోవడానికి, కొత్త భాషావసరాలకు అనుగుణంగా పత్రికలలో, ఇతర ప్రసారమాధ్యమాలలో  వ్యాప్తిలోనికి వస్తున్న పదాలను ఒక చోట చర్చించుకోవడానికి, తెలుగు పదాలతో మాటల ఆటాడుకోవడానికీ, ఆనందించడానికీ ఈ బ్లాగు ప్రారంభించడమైనదని మనవి..!